Investing for the tech savvy | Telugu

Podcast Duration: 08:57

టెక్ savvy కోసం ఇన్వెస్త్గ్ చెయ్యడం

నమస్తే మిత్రులారా, ఏంజెల్ బ్రోకింగ్ వారి మరో వివరాణాత్మక పోడ్ కాస్ట్ కు స్వాగతం

ఔత్సాహిక రూల్ బేస్డ్ ట్రేడర్స్ అందరికీ ఇదో పిలుపు .... ఈరోజు ప్రోడ్ కాస్ట్ మీకోసమే. ఔనంది, మీరు స్టాక్ మార్కెట్లో ఆదాయం సంపాదించాలని ఆశిస్తున్న టెక్ సావీ యువ పెట్టుబడిదారులైతే, ఈ పోడ్కాస్ట్ మీ కోసమే. మీరు టెక్ సావీ అయి ఉండీ, స్టాక్ మార్కెట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఎల్లప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటే - ఈ పోడ్కాస్ట్ ఖచ్చితంగా మీ కోసమే.

అంతేకాదు, ఔత్సాహిక బ్రోకర్స్ కోసం మరియు ఔత్సాహిక ఆగారితం దేవలపర్స్ కోసం కూడా. మీ స్వంత ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడం మరియు మీ స్వంత అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడం కోసం మా దగ్గర కొన్ని సూచనలు ఉన్నాయి. అవి తులుసుకోవడానికి ముందు మనం రూల్ బేస్డ్ ట్రేడింగ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం.

మిత్రులారా రూల్ బేస్డ్ ట్రేడర్స్ ట్రేడింగ్ ను చాలా శాస్త్రీయ పద్ధతిలో అనుసరిస్తారు. ఎలా అంటే, నా మిత్రుడి తల్లిగారైన కల్పన గారి లా. వాళ్ళ ఇంటిలో కల్పనా గారు ఒక్కరే శాకాహారి. అంతేకాదు, ఇంటిలో వంట చేసేది కూడా ఆమె ఒక్కరే. కల్పన గారు రోజూ చికన్ వండుతారు, మటన్ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక సీ ఫుడ్స్ అయితే మనం లొట్టలేసుకుంటూ తినాల్సిందే. కానీ కల్పన గారు శాఖాహారి కావడంతోఆమె వండిన ఆహారాన్ని ఆమె ఎఏనాడూ రుచి చూడరు. మరి తను ఎలా వండుతున్నాను అన్న విషయం ఆమె ఎలా తెల్సుకుంటారు. మరి రుచి చూడకుండా ఎలా వండగలుగుతున్నారు? మరేం లేదు మిత్రులారా, ఖచ్చితమైన కొలతలు, కూరలు ఉడికే సమయంలో వచ్చే వాసనలను బట్టి కల్పన గారు రుచిని అంచనా వేయగలగు... ఆమె రుచి చూడలేని వంటలు వండదనికి ఆమెశాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నారు.

రూల్-బేస్డ్ ట్రేడర్స్ కూడా అంతే; ట్రేడింగ్ పట్ల ఇదే విధమైన శాస్త్రీయ విధానాన్ని ఉపయోగిస్తారని అంగీకరిస్తారు. కల్పన గారు రుచి చూడకుండా వండడంలో తనకు సహాయం చేయడానికి సైన్స్ ను ఉపయోగించినట్లే, రూల్-బేస్డ్ ట్రేడర్స్ కూడా ట్రేడ్ విషయంలో వారి తీర్పును క్లౌడ్ చేయడానికి భావోద్వేగాలతో పని లేకుండా కేవలం లెక్కలను నత్రనే ఉపయోగిస్తారు. మీరు రూల్-బేస్డ్ ట్రేడర్ గా మారాలని అనుకుంటే, మీరు భావోద్వేగాలను పక్కకు పెట్టి సిస్టమ్ ఇచ్చే మార్గనిర్దేశాలను అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి.

ప్రస్తుతం ఇండియాలో డెయాదాపు 50% ట్రేడింగ్ రూల్-బేస్డ్ గానే జరుగుతోంది. ఈ సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉంది; ఎందుకంటే, ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ కు పాపులారిటీ పెరుగుతోంది. ట్రేడింగ్ లో అనుభవం మరియు అవగాహన లేవేవారు ఈ రూల్-బేస్డ్ ట్రేడింగ్ ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎలాగంటే, ట్రేడర్ ఎప్పుడు ఎంటర్ కావచ్చు, ఎప్పుడు ఎక్జిట్ కావాలీ అన్న సూచనలను కొన్ని ప్రీ సెట్ రూల్స్ ద్వారా రూల్-బేస్డ్ ట్రేడింగ్ అందిస్తుంది. ఇటీవలి కాలంలో యువ tech-savvy ల్లో ట్రేడింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది.యువత మరియు tech-savvyలు సహజంగానే సాంకేతికత పట్ల ఆసక్తి చూపుతారు.

రూల్-బేస్డ్ ట్రేడింగ్ లో కంప్యూటర్ అల్గారిథంస్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ అల్గారిథంస్ ముందుగానే నిర్ణయించిన, ముందుగానే ప్రోగ్రామ్ చేయబడిన రూల్స్ ఆధారంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇవే ధర, సమయం మరియు వాల్యూమ్ వంటి స్టాక్ మార్కెట్ వేరియబుల్స్ ను నావిగేట్ చేస్తాయి. క్లిష్టమైన ఫార్ములాలు, గణిత సూత్రాలను ఉపయోగించి ఈఅల్గారిథంస్ ను రూపొందిస్తారు. వీటిని రూపొందించడం కొరకు స్టాక్ మార్కెట్ సంస్థలు IT whizz kids ను అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక వాటి ద్వారా వచ్చే ప్రాంప్ట్‌ల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకెనే పని ట్రేడర్స్ దే. కాకపోతే లెక్కలన్నీ సిస్టమ్ చేస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకెనే సమయం చాలావరకు తగ్గిపోతుంది. తమకు అందిన ఖచ్చితమైన సమాచారం ద్వారా ట్రేడర్స్ స్టాక్ ప్రైస్ ప్యాటర్న్ ను వెంటనే చూసుకోవచ్చు.

భవిష్యత్ ధరల కదలికలను అంచనా వేసే సామర్థ్యాన్ని ప్యాటర్న్ ద్వారా ట్రేడర్స్ కు లభిస్తుంది. దీని ద్వారా మీరు హై వాల్యూమ్ ప్యాట్రన్స్ ను స్పాటింగ్ చేయడం చాలా సులభం మరియు వేగవంతంగా పూర్తవుతుంది. తదనుగుణంగా ఆదాయం పెరుగుతుంది. పెద్ద పెద్ద ఫర్మ్స్ కు ఇది లాభదాయకంగా మారింది. పోతే ఇండివిజువల్ ట్రేడర్స్ కు గతంలో ఈ రూల్-బేస్డ్ ట్రేడింగ్ అందుబాటులో ఉందేడు కాటు, ఉన్నా చాలా ఖరైనది. కానీ, ఇప్పుడు అలా కాదు. ఏంజెల్ బ్రోకింగ్ Arq Prime ద్వారా రూల్-బేస్డ్ ట్రేడింగ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ARQ ప్రైమ్ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టగల స్టాక్‌లను సిఫారసు చేస్తుంది. సిఫార్సులు కొన్ని నిబంధనల పై ఆధారపడి ఉంటాయి సిస్టమ్ అల్గోరిథంలపై పనిచేస్తుంది మరియు అందువల్ల స్మార్ట్ బీటా అని పిలువబడే మానవ జోక్యం లేదా మానవ పక్షపాతం వంటి వాటికి అవకాశం ఉండదు. ఎప్పుడు ఎంటర్ కావాలి మరియు ఎప్పుడు మార్కెట్ నుండి నిష్క్రమించాలి అనే దాని గురించి ఇన్వెస్టర్ కు ప్రామ్ప్ట్స్ అందుతూ ఉంటాయి. అనుభవజ్ఞులైన ట్రేడర్స్ కోసం, ఏ చార్ట్ చూసినా ప్యాటర్న్ కనిపిస్తుంది, దాంతో స్టాక్స్ యొక్క ఫ్యూచర్ మూమెంట్ గురించిన అంచనా వారికి తెలిసిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టవచ్చు, కాని ప్రతి ఒక్కరూ సమాచారం ఇవ్వగలరా? ఆర్క్ ప్రైమ్ సహాయంతో, ఇది నిజంగా వాస్తవం కావచ్చు.

Arq Prime వల్ల అన్నే ప్రయోజనాలున్నాయి, అవి:

రూల్ బేస్డ్ వ్యూహం కారణంగా రిటర్న్ కోసం గరిష్ట సామర్థ్యం.

తక్కువ ఒత్తిడి వంటి మానసిక ప్రయోజనం ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ రెడీ గా అందుతుందనే ధైర్యం. నష్టాలను మొదట్లోనే కట్ చేయడం ద్వారా రిస్క్ మినిమైజేషన్ లైవ్ అప్ డేట్స్ సబ్స్క్రిప్షన్ చేసిన మొదటి నిముషం నుంచే సంభావ్య ఆదాయం. ఇంకా!! ఆటో రెన్యుయ్వల్ లేకుండా ఉచిత ట్రయల్

ఈ క్రింది కారణాల వల్ల Arq Prime పైన నమ్మకం ఉంచడం సులభం:

మొదటిది దాని ట్రాక్ రికార్డు మిడ్‌క్యాప్ పతనం, ఎన్‌బిఎఫ్‌సి సంక్షోభం మరియు ప్రస్తుత COVID-19 మహమ్మారి వంటి సంక్షోభం సక్మయాల్లో కూడా ARQ స్థిరత్వాన్ని ప్రదర్శించింది. ఏంజెల్ బ్రోకింగ్ వారి ARQ ప్రైమ్‌ను అతి పెద్ద ఛాలెంజ్ మార్కెట్ పరిస్థితుల మధ్య పరీక్షించడం జరిగింది. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నిర్ధారించబడింది. .

మొత్తం మీద - Arq Prime విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది, ఎందుకంటే, ఇది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం విషయంలో చాలా కాలంనుండి పరీక్షించిన, నిరూపితమైన నియమాల పైన ఆధారపడి పనిచేస్తుంది.

Arq Prime అగ్రేసింగ్ టెస్టింగ్ కు కూడా గురైన కరణంగా ఇది నమ్మదగినది. Arq Prime అన్నది ARQ 1.0 యొక్క మెరుగైన మరియు ఇంకా ఖచ్చితమైన వెర్షన్ (ఇది 2016 నుండి లైవ్ లో ఉంది) మరియు ఇప్పటికే నిరూపితమైన పనితీరుతో కూడిన ట్రాక్‌ను కలిగి ఉంది.

వాటికి తోడు మీకు అవసరమైన మోడల్‌ను ఎంపిక చేసుకోవడానికి మేము ఇంతకుముందు చెప్పిన నియమాలు కూడా బ్యాక్ టెస్ట్ చేయబడతాయి. ARQ అన్ని రకాల స్టాక్స్ ను ఎవాల్యుయేట్ చేస్తుంది; వాల్యూ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్, హై మొమెంటం స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ కూడా.

పారదర్శకత వీషయంలో కూడా Arq 100% స్కోర్ ను కొట్టేసింది. సబ్స్క్రైబర్స్ తాము సబ్స్క్రైచేసిన ప్రారంభ తేదీ నుండి Arq Prime రేకమెండేషన్స్ ద్వారా సంపాదించిన మొత్తం వాకికి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది .

ఏంజెల్ బ్రోకింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు మీ ఫోన్ పైనే రూల్-బేస్డ్ ట్రేడింగ్ చేయవచ్చు. ఒకవేళ మీరు గనుక బాగా టెక్ సావీ అయినట్లయితే మీరు చక్కటి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ను పొందగలరు. మీరు కొంతకాలం రూల్-బేస్డ్ ట్రేడింగ్ చేస్తునే, స్టాక్ బ్రోకర్ గా కూడా మారవచ్చు. లేదా మీరు మీ సొంత అల్గారిథంస్ ను కూడా డెవలప్ చేయవచ్చు

నేను మీకు మొదట్లోనే ప్రామిస్ చేసినట్లుగా ఔత్సాహిక స్టాక్ బ్రోకర్లు మరియు వారి స్వంత ట్రేడ్ ప్లాత్ఫామ్ లను కలిగి ఉండాలనుకునే వారికి చిట్కాలను కూడా అందిస్తాను ఇది ఒక స్మార్ట్ మరియు అత్యంత సులభమైన మార్గం. దీంతో మీరు మీ సొంత ట్రేడింగ్ ప్లాట్ఫాం ను లాంచ్ చేయవచ్చు. ఏంజెల్ బ్రోకింగ్ నుండి లాంచ్ చేసిన స్మార్ట్ API ద్వారా మీరు బ్రోకరేజ్ లైసన్స్ తో అవసరం లేకుండానే మీ సొంత ట్రేడింగ్ ప్లాట్ఫాం ను నెలకొల్ప వచ్చు. అవును నిజమే - మీరు మెకోసం ట్రేడింగ్ చేస్తూనే , కావాలంటే బ్రోకింగ్ కూడా చేయవచ్చు. వాస్తవానికి స్టాక్ బ్రోకర్‌గా మారకుండా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆఫర్ చేయండి. స్మార్ట్ API లో ఇప్పటికే 8000 మండి రిజిస్టర్ అయిన యూజర్స్ ఉన్నారు, 30,000 ఆర్డర్లు ట్రేడ్ చేయబడి ఉన్నాయి.

మీరు గనుక మాస్ రిటైల్ మార్కెట్ ప్లాట్ఫాం ను ఏర్పాటుచేయదలచుకున్నట్లయితే, ఏంజెల్ బ్రోకింగ్ వారి స్మార్ట్ API ద్వారా మీకు ఈ APIలు ఉచితంగా లభిస్తాయి,

ఎండ్ టు ఎండ్ బ్రోకింగ్ సేవలను సెటప్ చేయడానికి స్మార్ట్ API సహాయం కూడా మీకు లభిస్తుంది. అప్రూవల్స్ విషయంలో కూడా మీకు సహాయం లభిస్తుంది. అన్నింటికంటే ముఖ్యం. మార్కెట్ పెట్టుబడిదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది, అందువల్ల ఎక్కువ మంది బ్రోకర్ల అవసరం కూడా పెరుగుతోంది. అందరూ పెట్టుబడి పెట్టవచ్చు.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం , మీరు మీ ఏంజెల్ బ్రోకింగ్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ ప్లాట్ ఫాం కు 1 మిలియన్ కు పైగా కష్టమర్లను సమకూర్చుకోగలుగుతారు.

వాస్తవానికి, మీరు ఇక్కడ రూల్-బేస్డ్ ట్రేడర్స్ కోసం ఈ పోడ్‌కాస్ట్ వింటుంటే, (మీ అల్గోరిథం ఎంత ఖచ్చితంగా అనిపించినా) పెట్టుబడి పెట్టడానికి ముందు మీ రిస్క్ఎ యాపెటైట్ ను ఎల్లప్పుడూ పరిగణలోనికి తీసుకోవలసిందిగా మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ ను100% ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం.

అందుకే అంటారు, ముఖ్యంగా ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు సర్వసాధారణం కావడం మరియు సరసమైన రూల్-బేస్డ్ ట్రేడింగ్ సొల్యూషన్స్‌తో టెక్ అవగాహన ఉన్న ట్రేడర్స్ సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్న కారణం చేత ప్రతిఒక్కరూ ఇన్వెస్ట్ చేయవ్కచ్చు ఈ ప్రోడ్ కాస్ట్ ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్ జర్నీ.