మీ 30 ఏళ్లలో రిటైర్ అవ్వడం ఎలా? హలో మిత్రులారా, Angel one చేసే ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రత్యేక పోడ్‌కాస్ట్ కి మీకు స్వాగతం. మిత్రులారా, మిమల్ల్ని 30 ఏళ్లలో రిటైర్ చేయడానికి నేను ఎవరు? ఎవరు గోవాకి అక్కడ ఉన్న బీచ్ లో, ఆ అందాన్ని చూస్తూ నీళ్ళలో ఆడుకుంటూ సూర్యాస్తమయాన్ని ఎవరు చూడరా? జీవితంలో ఎప్పుడు చూడరా. అలా, అలా, అలా మరియు అలా చూసుకుంటే.... దీనికి కృషి మరియు జ్ఞానం రెండూ అవసరం. కృషి అంటే మీ 20 ఏళ్ళలో ఆఫీసులో కృషి ఉంటుంది మరియు మీ ఇన్వెస్ట్‌మెంట్‌లలో అవగాహన అవసరం, అప్పుడు మీరు డబ్బు సంపధించుకోవచ్చు లేదా మీరు కష్టపడి పని చేస్తే మరియు 5-7 సంవత్సరాల కాలంలో మంచి లాభం పొందచ్చు. ఇది ఎలా చేయాలి? ఏమి ఆలోచించకుండా, ఇంక దీని గురించి తెలుసుకుంటాం. మిత్రులారా, మొదటగా మరియు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, చిన్న వయస్సు నుండే మీరు పొదుపు మరియు పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. మీరు రేపటి కోసం పొదుపును వాయిదా వేయలేరు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభించండి. ఒకవేళ మీకు ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటే, ఇప్పుడు మీపై తక్కువ ఆర్థిక భారం ఉంటుంది. పొదుపు చేసిన డబ్బు మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. మీరు దాన్ని సేవ్ చేస్తారా లేదా YOLO పేరుతో ఖర్చు చేస్తారా? మీరు మీ 30 ఏళ్లలోపు రిటైర్ అవ్వాలనుకుంటే, ప్రతి చివరి పైసా పొదుపు చేయడం మరియు పెట్టుబడి పెట్టడం గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచించాలి. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, కాలాన్ని బట్టి మీ ఆదాయం పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుదలకు ఎక్కువ కాలం పెట్టాడు, కాంపౌండ్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటుంది. హా, ఒక్క నిమిషం ఇక్కడ ఆపేస్తాను మరియు ఇప్పుడు మనం కాంపౌండింగ్ యొక్క ప్రాథమిక భావన గురించి తెలుసుకుంటాం. కాంపౌండింగ్ అంటే ఏమి? కాంపౌండింగ్ లేదా కాంపౌండ్ వడ్డీ అంటే ప్రాథమికంగా వడ్డీపై సంపాదించిన వడ్డీ. నేను చెప్పేది అర్థమయింది కదా. కాంపౌండ్ వడ్డీ గురించి చూస్తే మనం చేసే చిన్న పెట్టుబడి సమయాన్ని బట్టి అది పెద్దదిగా మారిపోతుంది. ఒక చిన్న పెట్టుబడి మీకు ఐదేళ్ల వ్యవధిలో గొప్ప లాభాన్ని కలిగిస్తుంది. సరే ఇప్పుడు మనం ఊరకే అనుకుందాం మనం మొదటి పెట్టుబడి 1 లక్ష రూ. మొత్తం సంవత్సరానికి దీనికి 10% కాంపౌండ్ వడ్డీ ఇలా 15 సంవత్సరాల వ్యవధిలో. ఇది కానీ అయితే అప్పుడు 15 సంవత్సరాల వ్యవధి చివరిలో, మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు 4,17,725 రూ. ఈ విధంగా రాబడి పొందాలంటే, ఇది తెలుసుకోవడం చాలా అవసరం పెట్టుబడిదారుడు కాంపౌండింగ్ చేస్తూ ఉంటారు మరియు వచ్చే వడ్డీ తిరిగి పెట్టుబడి పెట్టాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే, మీరు మంచి లాభాలు పొందటానికి మంచి మార్గంలోనే ఉన్నారని అర్థం. ఇప్పుడు నేను చెప్తున్నాను, వచ్చే 10 సంవత్సరాలకు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో నెలలో రూ .1,000 పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. 8% శాతం రాబడిని ఊహించి, 10 సంవత్సరాల తరువాత చివర్లో మీరు రూ .1,82,946 లాభం అందించిన రూ .1,20,000 కార్పస్ పెట్టుబడి పెట్టారు. మళ్ళీ మీరు వచ్చినదాన్ని ఇంకో పది సంవత్సరాలు తిరిగి పెట్టుబడి పెడితే అప్పుడు మీ రాబడి రూ. 3,94,967 పెరుగుతుందని మీరు నిర్ణయించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ గురించి చెప్పాలంటే, మీ ప్రస్తుత రాబడికంటే మీకు ఎక్కువ రాబడిని అందించడానికి తిరిగి పెట్టుబడి పెట్టడం. మరియు ఈ రోజు మంచి ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీకు ఆ కంపెనీ లేదా ఆ కంపెనీస్ యొక్క పూర్తి సమాచారం తెలిసి ఉండాలి. IPO సీజన్లో జరుగుతూ ఉంది, చాలామంది అనుకుంటారు కొత్తగా పెట్టుబడి పెడితే మనం త్వరగా రాబడి ఎక్కువగా పొందచ్చు అని, కానీ అక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. స్టాక్స్ విశ్లేషణ, P&L విశ్లేషణ, గత పనితీరు, మొదలైనవి మీరు ఆలోచించాల్సిన అనేక విధానాలు ఉన్నాయి. ఇంకో విధానంగా చూసుకుంటే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య భీమా వస్తుంది. మనుషులు ఏమనుకుంటారంటే మనం ఇప్పుడు ఈ 20 ఏళ్లలో మన ఆరోగ్యం బాగానే ఉంది కదా నాకు ఆరోగ్య భీమా అవసరం లేదని అనుకుంటారు. తప్పు! పూర్తిగా ఇలా అనుకోవడం తప్పు! కోవిడ్ పరిస్థితిలో హాస్పిటలైజేషన్ అంటే ఏమి మరియు ఖర్చులు ఎలా ఉంటాయో మీలో చాలా మంది ప్రత్యక్షంగా అనుభవించి ఉండాలి. నాకు తెలిసి హాస్పిటలైజేషన్ వాళ్ళ మీరు ఖర్చు చేసిన డబ్బు గురించి చూస్తే మీరే షాక్ గా ఫీల్ అవుతారు. అప్పుడు మీకు పొదుపు లేకపోతే ఆ సమయంలో మీకు ఆరోగ్య భీమా ఉండటం చాలా అవసరం. ఒకవేళ ఆరోగ్య భీమా లేకుంటే, పొదుపు లేకుండా పెద్ద ప్రమాదం, హాస్పిటలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనకు పెట్టుబడి లేకుండా చాలా నష్టం కలుగుతుంది. దాంతోపాటు మనం మన తల్లిదండ్రులకు కూడా ఆరోగ్య భీమా చాలా ముఖ్యం. సాధ్యమైనంతవరకు కవేర్గే ఉండేలా చూసుకోండి లేకుండే మీరు పెట్టుబడి పెట్టి కూడా ఏమి లాభం ఉండదు. మరో విషయం, బీమా ఒప్పందాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. గది అద్దె, వినియోగించదగిన ఖర్చులు మరియు OPD ఖర్చుల పరిమితుల పరంగా మీరు అన్ని మినహాయింపులు మరియు క్యాపింగ్‌లను అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. అన్ని చూసిన తరువాతే డబ్బుని చూసి సరైనది అయితే మీ సంతకం పెట్టండి. మూడవ విధానం మీరు 30 ఏళ్లలో రిటైర్ అవ్వడానికి సహాయపడుతుంది అది అత్యవసర కార్పస్ సృష్టించడం. మిత్రులారా, జీవితం అనూహ్యమైనది. కోవిడ్ అని ఒక పెద్ద వ్యాధి వచ్చి మన జీవితాలని ఉహించని విధంగా మార్చేసింది. మనలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు లేదా తక్కువ జీతం పొందాల్సి వచ్చింది. ప్రజలు చేసే వ్యాపారం మరియు వాళ్ళ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది వాళ్ళు దాని నుండి బయట రావడానికి పొదుపు అవసరం. అదే విధంగా మన ఖర్చులు అంత తక్కువ ఏమి కాదు. కాబట్టి ఇలాంటి అనూహ్యమైనది పరిస్థితితులను ఎదుర్కోవడానికి మనం అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి. పదేపదే, ఆర్థిక నిపుణులు అత్యవసర నిధి యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ఉంటారు. ఏ సమయంలోనైనా, మీ అత్యవసర కార్పస్‌లో మీ నెలవారీ యుటిలిటీ మరియు కిరాణా బిల్లులతో పాటు అద్దె చెల్లింపులు, బీమా ప్రీమియంలు మరియు రుణ వాయిదాలతోపాటు మీ ఖర్చులు కనీసం 12 నెలలు ఉండాలి. అత్యవసర కార్పస్‌తో, మీ మ్యూచువల్ ఫండ్‌లను రీడీమ్ చేయమని మీరు ఎప్పటికీ బలవంతం చేయబడరు మరియు మీరు వాటిని వాళ్ళకు నచ్చిన విధంగా పెరగడానికి అనుమతించచ్చు. సరే మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకున్నది కొన్ని ముఖ్యమైన పాయింట్లు. నాకు తెలిసి మీరు స్టిరంగా మరియు మంచి మార్గంతో పొదుపు చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం కొంచెం ప్రమాదమే కావచ్చు మరియు పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు అన్నిటిని తెలుసుకొని ఆర్థిక సలహాదారుని కూడా సంప్రదించండి. చివర్లో నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం. ఈ పోడ్‌కాస్ట్ విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే చేసినది మరియు పెట్టుబడిదారుడు తన సొంత పరిశోధన కూడా చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన పాడ్‌కాస్ట్‌ల కోసం YouTube మరియు ఇతర సోషల్ మీడియా ఛానెల్‌లలో మమ్మల్ని ఫాలో అవ్వండి. అప్పటివరకు వీడ్కోలు మరియు సంతోషకరమైన పెట్టుబడి! సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటాయి, పెట్టుబడి పెట్టడానికి ముందు సంబంధిత పత్రాలన్నింటినీ జాగ్రత్తగా చదవండి.
Investments in the securities markets are subject to market risks, read all the related documents carefully before investing.