How millenial investors can retire in their 30s

Podcast Duration: 7:50
మిల్లీనియల్ ఇన్వెస్టర్స్ తమ 30 వ దశకంలో ఎలా రిటైర్ అవగలరు? మిత్రులారా, ఏంజెల్ వన్ యొక్క కే మిలీనియల్స్ మరియు ప్రత్యేక పోడ్కాస్ట్ కి తమని ఆహ్వానిస్తున్నాము. మిత్రులారా , మేము నాతొ ప్రారంభించి ఎవరు త్వరగా రిటైర్ అయి హిల్ స్టేషన్ ప్రాంతాల్లోనో లేదా ఏదేని తీరా ప్రాంత నగరాల్లోనో చల్లగా ఉండాలని ఎందుకు అనుకోరు ? అయితే అదేమంత సులభ తరం కాదు. ఒకవేళ మనం త్వరగా రిటైర్ అవ్వాలనుకుంటే అందుకు మనం త్యాగం మరియు సేవింగ్స్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. స్పష్టంగా చెప్పాలంటే, యుఎస్ఎ లో ఒక మూవ్మెంట్ కొనసాగింది. దీని కింద కార్పొరేట్ నిపుణులు చాలా త్వరలోనే పదవీ విరమణ కోసమై శ్రద్ధగా పనిచేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని FIRE అని పిలుస్తారు, ఇది ఆర్థిక స్వాతంత్ర్యం మరియు త్వరలో రిటైర్ అవడం కోసం ఏర్పడింది. ఈ ఉద్యమం కింద, యువ కార్పొరేట్ నిపుణులు వీలైనంత వరకు ఆదా చేయడం మరియు ఆ పొదుపులను ఉపయోగించడం ద్వారా పదవీ విరమణ తర్వాత తమ కోసం ఒక జీవితాన్ని ఏర్పరచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సూచించబడ్డ పేరుకు తగ్గట్టుగా, ఈ ఉద్యమం రెండు స్తంభాలపై ఆధారపడింది. ఒకటమో వారి వారి స్వంత ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరొకటి ముందస్తు పదవీ విరమణ చేయడం. కానీ ఇందులోనూ బహుళ అంశాలు నెలకొంటున్నాయి. కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఆర్థిక స్వాతంత్ర్య భాగం రీత్యా, మీ డబ్బులు ఇతర మార్గాల్లో కాకుండా మీ కోసం పని చేయాలి. మీరు రెండు విధాలా ఆర్జిస్తున్నారు. ఒకటేమో యాక్టివ్ ఇన్ కం మరి రెండోది పాసివ్ ఇన్ కం. ఎప్పుడైతే మీ పాసివ్ ఇన్ కం మీ యాక్టివ్ ఇన్ కం కన్నా అధికం అవుతుందో, అప్పుడు మీరు ఆర్థికంగా స్వతంత్రంగా పరిగణించవచ్చు. మీరు మీ 9-టు -5 జాబ్ పై కనుక ఆదాయం కొరకు ఆధారపడేట్టయితే ఎర్లీ రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ చేయడం కష్ట తరమౌతుంది. అందువల్ల ఎర్లీ రిటైర్మెంట్ కోసం ఇన్కమ్ ని మల్టిపుల్ సోర్సస్ ద్వారా వచ్చేట్టు తయారు చేయాలి. మరి ఆ విధానాల్లో ఈ యాప్ ఎలా పని చేస్తుంది ? అన్నిటికన్నా ముందు తమ సేవింగ్స్ తమ ఆదాయం లో ఎన్నోవంతు శాతం అన్నది గుర్తించాలి అది నిర్ణయిస్తుంది. ఒక వేళా మీ ఆదాయ పొదుపులో 50-70% కేటాయించ గలిగితే ఎర్లీ రిటైర్మెంట్ కి సంబందించిన అవకాశాలు పెరిగే ఆస్కారాలుంటాయి. ఇది కష్టం అనిపించొచ్చు కానీ అసాధ్యమైనదేమీ కాదు. ఇది సులువని ఎవరూ కూడా అనలేఋ. రెండో పాయంట్ ఏమిటంటే మీకీ రిటైర్మెంట్ అమౌంట్ ఏ మాత్రం అవసరమన్నది ముందుగా తీర్మాణించాలి. మీ వార్షిక ఆదాయం రూ .10 లక్షలు అనుకుందాం. ఇపుడు రిటైర్మెంట్ అమౌంట్ లెక్క కట్టేందుకు ఈ నంబర్ ని 25 తో గణించండి. కాబట్టి, మీరు 30-35 లోపు పదవీ విరమణ చేయాలనుకుంటే, మీ వద్ద కనీసం రూ .2.5 కోట్లు ఉండాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, మీ జీవనశైలి, ఖర్చులు మరియు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఈ మొత్తం మారుతుంది. ఇక మూడో పాయంట్ ఏమిటంటే మీ లక్ష్యాన్ని చేరుకోవడం గురించిన ఒక ప్లాన్ ని మీరు తయారు చేయాలి. మూడు వేరు వేరు విధానాలు పరిశీలించి మీరు మీ ఫైర్ పద్ధతిని చేరుకోవడం గురించి వ్యవహరించ వచ్చు. మీ క్రింద ఉన్న మొదటి పద్ధతి పొదుపులను పెంచడం మరియు ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఉండాలి. మీ క్రింద ఉన్న రెండవ పద్ధతి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి, కాని ఎక్కువ ఖర్చులు ఉన్నందున, మీకు కావలసినంత త్వరగా మీరు పదవీ విరమణ చేయలేరు. మరి మూడవ పద్ధతి ప్రకారం, మీరు మీ ప్రారంభ ప్రయాణాన్ని కిక్స్టార్ట్ చేయడానికి వీలైనంత ఎక్కువ పొదుపులకి ప్రయత్నించండి. మీ స్టార్టప్ విజయవంతమైతే మీరు ముందుగానే రిటైర్ అవ్వగలరు. స్టార్టప్లు ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన ప్రదేశం, అధిక రిస్క్లు మరియు అధిక రివార్డ్ల వారీ ఉంటాయి. దీంతో పాటు తోడు తోడు గా ఇంకా కొన్ని పద్దతులున్నాయి మీరు చేయగలిగేందుకు. మీకు అప్పుడప్పుడు నగదు మరియు బహుమతులు దొరికే అవకాశముంటుంది - బంధువులుబు గాని మిత్రులు ఇరుగు పొరుగు వారు కానీ వీరి ద్వారా పొందబడే గిఫ్ట్స్ డబ్బుని ఖర్చు పెట్టకండి. దానికి తగ్గట్టు ఫిక్సెడ్ డిపాజిట్ లేదా ఈక్విటీలు లేదా డెట్ ఫండ్లో వాటిని పెట్టుబడి పెట్టండి. డబ్బు ఆదా చేయడం అనే ఆలోచనే డబ్బు సంపా దించేందుకైన మార్గం. రుణాలు గురించిన విషయాలన్నింటినీ అవాయిడ్ చేయండి. నాతొ పాటు మనందరికీ కూడా క్రెడిట్ కార్డు ఉంచుకోవడం తప్పని సరి. కానీ నాతొ పాటు ఎంతో మంది ఈ క్రెడిట్ కార్డ్స్ ని క్రమంగా వాడక పోవటం వల్ల ఎక్కువ వడ్డీలకి మరియు పెనాల్టిస్ కి గురవుతున్నారు. ఒక వేళ మీరు క్రెడిట్ కార్డు ని సక్రమంగా ఉపయోంచ లేక పోవడమైతే దయ చేసి దూరంగా ఉండండి. మీ ఖర్చుల్ని నిశితంగా పరిశీలించండి. చేతికి వచ్చే రాబడి ని పొదుపు లాగా మార్చడం ప్రారంభించండి. మిగిలిన ఆదాయాన్ని మాత్రమే ఖర్చులకి ఉంచుకోండి. ఖర్చులకి ప్రాముఖ్యత ఇవ్వక పొదుపుకి ప్రాముఖ్యత ఇవ్వడం మొదలు పెట్టండి. ఈ విదంగా మీ రిటైర్మెంట్ మొత్తం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది,. ఇంకో ముఖ్యమైన విషయం ఇన్సూరెన్స్ చేస్కోవడం . ఇన్సూరెన్స్ లేకపోతె మీ సేవింగ్స్ అన్నీ మాయమవుతాయి మెడికల్ ఎమర్జెన్సీ రూపాల్లో. ఇవి కాక , మీరు చనిపోయిన తర్వాత మీ పై ఆధారపడిన వారికీ మీ ఆదాయం అవసరం ఉండవచ్చు. భీమా పొందడం రెట్టింపు ముఖ్యమైనదే. ఎమర్జెన్సీ ఫండ్ తయారీ చేయడం కూడా ఎంతో ముఖ్యమైనది. జీవితం అనూహ్యమైనది. ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలీదు. ఒక స్ట్రాంగ్ ఎమర్జెన్సీ ఫండ్ మీ లైఫ్ కి కష్ట కాలాల్లో ఎంతో ఆదుకుంటుంది. ఒక బ్యాకప్ ప్లాన్ ని తయారుగా ఉంచండి. . ఇది అవసరం లేదు మన లైఫ్ మన ప్లాన్ ప్రకారం. అనుకునేది- జీవితం లో ఒక ఫేమస్ మాజీ స్పోర్ట్స్ పర్సనాలిటీ యొక్క కోట్ ఈ విధంగా ఉంది. - “ప్రతి ఒక్కరికి తమ ముఖం మీద దెబ్బ పొందేంత వరకు ఒక ప్రణాళిక ఉంటుంది.” కోల్పోయాకే ప్లాన్ ఉంటుంది, ఆపై జీవితం జరుగుతుంది. అందుకే ఒక బ్యాకప్ ప్లాన్ ఎప్పుడు రెడీ గా ఉంచాలి. ​మీ అభిమతాల్ని ఎప్పటికీ ఉపసంహరించుకోకండి. వడ్డీ మీద రీఇన్వెస్ట్ చేసి ఆ ఇంట్రెస్ట్ పై కూడా మీరు ఇంటరెస్ట్ పొంద వచ్చు. సరే, ఇప్పుడు మీరు ఫైర్ కోసం పాటించాల్సిన నిబంధనలతో మనం పూర్తి చేసాము, ఎలా మరియు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో చూద్దాం. ఒకవేళ మీరు డిపెండెంట్లు లేని యువ ప్రొఫెషనల్: అయి ఉంది మీపై ఎవరూ డిపెండెంట్స్ లేకపోతే మరియు మీరు మీ గరిష్ట పెట్టుబడులని ఈక్విటీ మార్కెట్లలో పెట్టాలి. మీ ఈక్విటీ పెట్టుబడి కి మీ వయస్సు - 100 అని నిర్ణయంతో ఒక థంబ్ రూల్ ని అనుసరించాలి. కాబట్టి, మీ వయస్సు 25 అయితే, మీ పోర్ట్ఫోలియోలో 75% ఈక్విటీలలో ఉండాలి. ఇది సాధారణ నియమం, అసలు ఇందులో తమ తమకి రిస్క్ ప్రభావాలు నిర్ణయాల ప్రకారం తీసుకోవాలి. ఇక్కడ ఎందులోనూ ఏమీ హామీ లేదు, ఒకవేళ, ఇద్దరు పిల్లలున్న మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్హై: ఈ సందర్భంలో, మీకు క్యాపిటల్ ప్రిజర్వేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. దాని కోసం మీరు ఈక్విటీలో మీ పెట్టుబడులను తగ్గించాలి మరియు రుణంలో మీ పెట్టుబడిని పెంచుకోవాలి. మీ పోర్ట్ఫోలియోలో 40% ఈక్విటీ పథకాలు లేదా ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు, ఇటిఎఫ్లో 20%, డెట్ ఫండ్లలో 30% మరియు ద్రవ పథకాలలో 10% ఉండాలి. నిజం చెప్పాలంటే, కఠినమైన మరియు వేగవంతమైన నియమాలన్నవేమి లేవు. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, మీ రిస్క్ ఆప్రభావం మరియు రిస్క్ టాలరెన్స్ సామర్థ్యం ప్రకారం మీ పెట్టుబడి పోర్ట్ఫోలియో మారుతుంది. ఇంకో మాట ఆర్థిక నిపుణులు చెప్పడం ఏమిటంటే ప్రారంభ పదవీ విరమణ పొందాలనుకున్న వారిని మీరు పరిశీలించండి వారెందుకు ఎర్లీ రిటైర్మెంట్ పొందాలనుకుంటున్నారు? ఇందులో ఏముంది, వేటి మీద మీరు ఉద్వేగభరితంగా ఉన్నారు. మరియు ఆ ప్రకారంగా మీరు డబ్బులు సంపాయించ గలరా లేదా ? అలా మీరు ఆ విధంగా 50-60 వరకు ఉద్రేకంతో పని చేయగలిగితే ఎర్లీ రిటైర్మెంట్ పొందే మనోభావాలతో మీరు ఉండ లేరు. చివరగా, మిత్రులారా ఈ విషయం గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ రిస్క్ పూరితమే. ఈ పోడ్కాస్ట్ మిమ్మల్ని ఎజుకేట్ చేయడం కోసం మాత్రమే తయారు చేయబడింది మరియు ఇన్వెస్టర్స్ తమ సొంత పరిశోధనలు కూడా చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన పాడ్కాస్ట్లు వినేందుకు మమ్మల్ని యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా పాలో అవండి. అప్పటి వరకు వీడ్కోలు మరియు హేప్పీ ఇన్వెస్టింగ్సం. సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు సంబంధిత పత్రాలను అన్నింటిని జాగ్రత్తగా చదవండి. ​