What to do when the stock market crashes?

Podcast Duration: 5:20
స్టాక్ మార్కెట్ కూలిపోయినప్పుడు ఏం చేయాలి? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ఫ్రెండ్స్, మార్కెట్ లో అప్వర్డ్ అండ్ డౌన్ వర్డ్ మూమెంట్స్ నడుస్తూనే ఉంటాయి. మరి స్టాక్ మార్కెట్ క్రాష్ అయినపుడు మీరేం చేస్తారు? ఇటువంటి సమయాల్లో ఒకే దాన్ని పట్టుకొని కొర్చోవడం సాధ్యపడదు. లాస్ట్ ఇయర్ సెన్సెక్స్ 40% కంటే దిగువకు పడిపోయింది. అప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఎవిడెంట్లీ ఈ క్రాష్ కు సరిగ్గా స్పందించలేకపోయారు. . నా ఫ్రెండ్ కరణ్ రీసెంట్ గా అతడు తన కొలీగ్స్ ప్రియా మరియు శిఖర్ తో మాట్లాడిన విషయాలు నాకు చెప్పాడు. – వారు దాదాపు ఐదు సంవత్సరాల నుండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వారిద్దరూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మరియు షేర్లు కొనడం ద్వారా తమ సేవింగ్స్ లో చాలా భాగం ఈక్వీట్ మార్కెట్ కు లింక్ చేసి ఉంచారు. అయితే, గత సంవత్సరం స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత అందులో ఒకరు విజయం సాధించగా, మరొకరు లైఫ్టైమ్ నష్టాల్లో కూరుకు పోయారు. ​ ​ఒకేరకమైనఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్స్ నుండి ఇంత డిఫరెంట్ ఔట్కంస్ ఎలా వచ్చి ఉంటాయంటాయో మీరు గెస్ చెయ్యగలరా? ఫ్రెండ్స్, సరిగ్గా తెలుసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము. కానీ, ఈ ప్రాసెస్ లో - స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్న సమయంలో మీరు గుర్తుంచుకొవలసిన 3 పనులు ఏమిటో కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ​ ​ముందుగా 1 వ నంబర్ తో మొదలు పెడదాం: అదేమిటంటే టు స్టే కామ్ . ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్న సమయంలో ఒక అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారుడు వారి కూల్ న్ని కోల్పోడు. మీకు స్టాక్ మార్కెట్ లో కామ్ గా ఉండే అవసరం ఎప్పుడైనా వస్తుందీ అంటే అది స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్న సనయంలోనే. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్ ఇండిసెస్ యొక్క హిస్టారికల్ ఛార్ట్స్ చూస్తే –హిస్టారికల్స్ అంటే గత 30 నుండి 100 సంవత్సరాల టైంఫ్రేమ్ లో మీకు ఒక కామన్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ ఆ ట్రెండ్ ఎ ప్రతీ క్రాష్ తరువాత స్టాక్ మార్కెట్ యొక్క రికవరీ . చరిత్రలో ఎన్నో ఫైనాన్సియల్ క్రైసిస్ వచ్చాయి. అయితే ఈ క్రైసిస్ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ థింకింగ్ డిమాన్స్ట్రేట్ చేయలేక పోయారు. ఎవరైతే లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారో, వారికి ఈ విషయం స్పష్టంగా తెలుసు – అదేమిటంటే స్టాక్ మార్కెట్ క్రైసిస్ అనేది టెంపొరరీ సెట్ బాక్స్ అని. అండ్ కర్వ్ మళ్ళీ అప్వర్ద్స్ కి వెళ్తుంది అంటే దీని అర్ధం ది స్టార్మ్ హాస్ పాస్డ్ అని. ​ ​అదేవిధంగా ప్రియా మరియు శిఖర్ యొక్క స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా మీరు క్యూరియస్ గా ఉన్నారు కదూ? ఈ టూ సీసండ్ ఇన్వెస్టర్స్ కి ఎం జరిగింది అన్న విషయం నెక్స్ట్ పాయింట్లో మీకు క్లియర్ చేస్తాను ​ ​2 పాయింట్: నెవెర్ సెల్ల్. మీరు గనుక ఎక్సపీరియెన్స్డ్ ఇన్వెస్టర్ అయితే, పాయింట్ నెంబర్ 2 మరియు పాయింట్ నెంబర్ వన్ లో మీకు పెద్ద తేడా ఏమీ కనిపించదు. ఎందుకంటే, వారు ప్రశాంతంగా ఉండగల సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్స్ పేనిక్ అయినపుడు, అప్పుడు మాత్రమే వారు సెల్ చేయడానికి దిగుతారు. కానీ యాక్టుల్ గా మీరు క్రాష్ అయినప్పుడు ఏమి చెయ్యాలి అంటే , సెల్ చేయడం - మీకు డబ్బు అవసరమైతే మాత్రమే . అవ్సలు ఇటువంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ కోసం మీరు ఎమర్జెన్సీ ఫండ్స్ సెట్ అప్ చేసుకొని ఉంచుకోవాలి. ఒకవేళ మీకు డబ్బు తప్పనిసరిగా అవసరం అనుకుంటే, దెన్ అవసరమైనంత మాత్రమే విత్ద్రా చేస్కోండి. . అదేవిధంగా ఈ డబ్బు కేవలం ఎమర్జెన్సీ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. మీ ఓన్ స్టాక్స్ లను అమ్మకుండా ఉండగలిగితే మీరు ఎప్పటికీ ఉండకూడదు .​ ​నిజానికి స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత సెల్ చెయ్యడం అంటే, అది మీ లైఫ్టైమ్ అఫ్ సేవింగ్స్ లో ఒక వరస్ట్ డీల్ . ఎందుకంటే క్రాష్ సమయంలో దాదాపు అన్ని స్టాక్స్ వాటి లోయస్ట్ ప్రైసెస్ ని టచ్ అయ్యి ఉంటాయి . నిజానికి కొన్ని స్టాక్స్ లో మీ ఇన్వెస్ట్మెంట్స్ వాటి యాభై శాతంవిలువ ని కోల్పోవచ్చు . కానీ, ఇక్కడే మొదటి పాయింట్ ఉపయోగపడుతుంది - మీరు కామ్ గా ఉంటే , అప్పుడు ఈ స్టాక్స్ టైం తో పాటు బౌన్స్ బ్యాక్ అవుతాయి , అండ్మీరు మీ వేల్యూ ని స్టాక్స్ మీద ఉన్న గెయిన్స్ ని కుడా రికవరీ చేసుకోవచ్చు వన్స్ ఎకానమీ రికవర్ అయినప్పుడు . ​ప్రియా మరియు శిఖర్ ఈ పాయింట్ దగ్గరే వెర్వుగా డెసిషన్స్ తెస్సుకున్నారు. శిఖర్ పేనిక్ అయిపోయి తన పోర్ట్ఫోలియో ను అమ్మేసుకున్నాడు. అతను ప్రాథమికంగా 20 శాతం నష్టం తో ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తప్పుకున్నాడు . అది తన ఫైవ్ ఇయర్స్ వర్త్ సేవింగ్స్. సిమ్ప్లీ ఎందుకు బికాస్ ఆ హీట్ అఫ్ ది మూమెంట్ లో పేనిక్ అయిపోయాడు. . ప్రియా స్టోరీ విన్న తర్వాత,తను చాలా ఆశ్చర్యపోయాడు , అండ్ నిజంగా తరువాత తన నిర్ణయం చింతించారు . ఏందుకో మీరే చూస్తారు గా . ​ పాయింట్ 3 కి వెళ్దాం - సరైన స్టాక్స్ కొనడం . ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్న సమయంలో మీరు వారి 3, 5 లేదా 10 సంవత్సరాల కనిష్టానికి చాలా స్టాక్‌లను కనుగొంటారు . ఇది ఒక మంచి ఆపర్చునిటీ , లోయస్ట్ ప్రైసెస్ లో కొన్ని స్టాక్స్ కొనడం అనేది . మీరు గనుక ఎక్స్పేర్ట్ యొక్క ట్రేడింగ్ బిహేవియర్స్ చూసినట్లయితే, స్టాక్ మార్కెట్ క్రాషస్ ని ఒక ఆపర్చునిటీ గా చూసి మీ హిస్టరీ ఆఫ్ ట్రేడింగ్ లో స్మార్టస్ట్ మనీ మూవ్స్చేయవచ్ఛు , రికవరీ సమయంలో స్టాక్స్ డూ బౌన్స్ బ్యాక్ . బట్ ఈవెన్ అవి క్రాష్ ముందే లెవెల్స్ కి చేరుకున్నా , మీరు కొన్ని మందపాటి లాభాలలో ఉంటారు .ఇదే ప్రియా చేసింది. . ఆమె బంక్ అకౌంట్ లో కొంత ఎక్స్ట్రా మనీ ఉండింది. దాంతో ఆమె ఈ స్టాక్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ కొనింది. . స్టాక్ మర్కెట్స్ రికవర్ అయ్యేక, ఆమె తన ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్స్ పైన్ ప్రాఫిట్స్ ను రీగైన్ చెయ్యడమే గాక, తన కొత్త న్యూ పొజిషన్స్ పైన కూడా ఆమె కొన్ని భారీ లాభాలను ఆర్జించింది​ ఫ్రెండ్స్, ఈరోజు ప్యాడ్కాస్ట్ లో నేను చెప్పదలచుకున్నది ఇంతే. ఇప్పుడు నేను స్టాక్ మార్కేట్ న్యూస్ చూడడానికి వెళ్తున్నాను. ​నెక్స్ట్ ప్రోడ్ క్యాస్ట్ లో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ గుడ్ బై ఫ్రమ్ ఏంజిల్ బ్రోకింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ​