రియల్ ఎస్టేట్, గోల్డ్ మరియు ఫిక్సెడ్ డిపాజిట్లలో మోహన్ పెట్టుబడులను కలిగి ఉన్నారు.

అయితే, నిపుణులు తరచుగా ఈక్విటీలో పెట్టుబడి పెట్టవలసిందిగా అతనికి సలహా ఇస్తారు. ఎందుకు అనేది చూద్దాం:

  • ఈక్విటీకి తక్కువ పెట్టుబడి అవసరం: ఫిక్సెడ్ డిపాజిట్, గోల్డ్ మరియు రియల్ ఎస్టేట్ లాగా కాకుండా, మీరు చాలా చిన్న క్యాపిటల్‌తో ఈక్విటీ మార్కెట్‌ను ఎంటర్ చేయవచ్చు.
  • ఈక్విటీ అధిక రిటర్న్స్ అందిస్తుంది: FD, గోల్డ్ మరియు రియల్-ఎస్టేట్ తో పోలిస్తే ఈక్విటీ మెరుగైన రిటర్న్స్ అందిస్తుందని చారిత్రాత్మకంగా నిరూపించబడింది.
  • ఈక్విటీ పై రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ ను అధిగమిస్తాయి మరియు పూర్తిగా పన్ను రహితం.
  • ఈక్విటీ అధిక లిక్విడిటీని అందిస్తుంది. ఈక్విటీని చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు మరియు చాలా వేగంగా నగదుగా మార్చవచ్చు.
  • ఈక్విటీ అనేది ఉత్తమ పనిచేసే అసెట్ క్లాస్. కాంపౌండింగ్ ఎఫెక్ట్, క్యాపిటల్ అప్రిసియేషన్ మరియు డివిడెండ్ ఆదాయం కారణంగా ఈక్విటీ మీ సంపదను వేగంగా పెంచుతుంది.

ఉదాహరణకు 1993 లో, మోహన్ FD మరియు ఇన్ఫోసిస్ షేర్లలో రూ.10,000/- పెట్టుబడి పెట్టి  ఉంటే, అవి వరుసగా రూ.66,500/- మరియు రూ.1.25 కోట్ల విలువ కలిగి ఉంటాయి.

ఏంజెల్ బ్రోకింగ్‌తో ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ ప్రయోజనాల నుండి ప్రయోజనం పొందండి.