ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ఎలా పనిచేస్తుంది

1 min read
by Angel One

ఆన్‌లైన్ ట్రేడింగ్‌ నేను ఎలా ప్రారంభించగలను?

ఆన్‌లైన్ ట్రేడింగ్‌ ప్రారంభించడానికి ఈ క్రింది దశలు మీకు సహాయపడతాయి-

దశ1: అనుభవం ఉన్న బ్రోకర్ కనుగొనండి. ఏంజెల్ బ్రోకింగ్ 25+ సంవత్సరాల పరిశ్రమ అనుభవం ఉన్న బ్రోకరేజ్ సంస్థ. 

దశ –2: డీమాట్ అకౌంట్ కోసం చేరండి. ఏంజెల్ బ్రోకింగ్ ఉచిత డిమాట్ అకౌంట్ ను అందిస్తుంది.

దశ –3: ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ యాక్సెస్ పొందండి, అధిక-నాణ్యత కలిగిన పరిశోధనా నివేదికలు మరియు చిట్కాలు మీ బ్రోకర్ నుండి పొందండి.

దశ –4: మీ బ్రోకర్ సహాయంతో ఆన్‌లైన్ ట్రేడింగ్‌ అకౌంట్ ను సృష్టించండి.

దశ –5: ట్రేడింగ్ ప్రారంభించండి !!!

ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది?

నిపుణుల చిట్కాలు, గ్రాఫ్‌లు మరియు ఇతర విశ్లేషణాత్మక సాధనాల సహాయంతో, మీరు ట్రేడింగ్ టెర్మినల్‌లలో మీకు కావలసిన కంపెనీ స్టాక్‌ల షేర్లను కొనుగోలు / అమ్మకం చేయండి.

ట్రేడింగ్ టెర్మినల్స్ అంటే ఏమిటి?

ట్రేడింగ్ టెర్మినల్స్ అంటే ట్రేడింగ్ కార్యకలాపాల్లో బ్రోకర్‌ ప్రమేయం లేకుండా మీ స్టాక్‌లను నేరుగా ట్రేడ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ప్లాట్‌ఫారమ్‌లు.